జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

జామని ఇంగ్లిష్‌లో గోవా అని పిలుస్తారు.ఇది మిర్టేసి కుటుంబానికి చెందిన పండు.

 Gauva Fruit Eating Health Benefits In Telugu-TeluguStop.com

జామకాయల వలన కలిగే లాభాలు మరియు ఔషధ గుణాలు అన్ని ఇన్నికావు.దీని వల్ల మన శరిరంలో వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుంది.

రోజుకి ఒక్క జామకాయ తింటే శరీరానికి కావలసిన సీ విటమిన్ పుర్తిగా లభిస్తుందని డాక్టర్లు తెలుపుతున్నారు.జామలో ఐరన్ ఎక్కువగా ఉంటుందని ఇది రక్తాన్ని శుభ్ర పరుస్తుందని తెలుపుతున్నారు.

  • మధూమేహం ఉన్న వారికి జామ చాలాబాగా ఉపయోగపడుతుంది.
  • అధిక ఆకలిని జామ తగ్గించడంలో తోడ్పడుతుంది.

  • జామకాయలు అధికంగా తినడం వలన ఉత్సాహంగా ఉండవచ్చు.
  • జామకాయలలో అధిక సంఖ్యలో విటమిన్లు ఉంటాయి.

  • చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు అందరు తినదగిన పండ్లలో జామకాయలు కూడా ఒకటి.
  • జామకాయలలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

    వీటిని అధికంగా తినటం వలన కాన్సర్ వంటివి దరిచేరవని నిపుణులు పేర్కొంటున్నారు.

అటు జామ ఆకులోను చాలా ఔషద గుణాలు ఉన్నాయి.

వీటిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు.లేత జామ ఆకులను పరగడుపునే తింటే నోటి పగుళ్లు సమస్య ఉండదు.

శరీరానికి కావలసిన విటమిన్‌ని తక్షణమే అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube