జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

జామని ఇంగ్లిష్‌లో గోవా అని పిలుస్తారు.ఇది మిర్టేసి కుటుంబానికి చెందిన పండు.

జామకాయల వలన కలిగే లాభాలు మరియు ఔషధ గుణాలు అన్ని ఇన్నికావు.దీని వల్ల మన శరిరంలో వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుంది.

రోజుకి ఒక్క జామకాయ తింటే శరీరానికి కావలసిన సీ విటమిన్ పుర్తిగా లభిస్తుందని డాక్టర్లు తెలుపుతున్నారు.

జామలో ఐరన్ ఎక్కువగా ఉంటుందని ఇది రక్తాన్ని శుభ్ర పరుస్తుందని తెలుపుతున్నారు.ul Liమధూమేహం ఉన్న వారికి జామ చాలాబాగా ఉపయోగపడుతుంది.

/li Liఅధిక ఆకలిని జామ తగ్గించడంలో తోడ్పడుతుంది./li Liజామకాయలు అధికంగా తినడం వలన ఉత్సాహంగా ఉండవచ్చు.

/li Liజామకాయలలో అధిక సంఖ్యలో విటమిన్లు ఉంటాయి./li Liచిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు అందరు తినదగిన పండ్లలో జామకాయలు కూడా ఒకటి.

/li Liజామకాయలలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.వీటిని అధికంగా తినటం వలన కాన్సర్ వంటివి దరిచేరవని నిపుణులు పేర్కొంటున్నారు.

/li /ul అటు జామ ఆకులోను చాలా ఔషద గుణాలు ఉన్నాయి.వీటిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు.

లేత జామ ఆకులను పరగడుపునే తింటే నోటి పగుళ్లు సమస్య ఉండదు.శరీరానికి కావలసిన విటమిన్‌ని తక్షణమే అందిస్తుంది.

వీడియో: ఆటోడ్రైవర్‌కు చుక్కలు చూపించిన యువతి.. ఎందుకంటే..