వరంగల్ జిల్లా( Warangal Distrct ) లో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంవరంగల్- ఖమ్మం( Khammam ) హైవే పై భారీగా వరద నీరు పంతిని గ్రామం దగ్గర హైవే పై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరువరద నీటిలో( Flood water ) చిక్కుకుపోయిన లారీ లారీని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులుహైవే పై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్







