నటుడు పృథ్వీరాజ్ భార్యని ఎపుడైనా చూశారా? ఆ విషయంలో బన్నీ భార్య దిగదుడుపే?

సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక జనాలకి చాలా విషయాలు గురించి ఇట్టే తెలిసిపోతుంది.ఒకప్పుడు తమ అభిమాన హీరోలను కేవలం సంవత్సరానికి ఒక్కసారి అది కూడా థియటర్లలో మాత్రమే చూసే అవకాశం వుండేది.

 Have You Seen Actor Pruthvi Raj Wife-TeluguStop.com

దానికోసం వారు అంతకాలం వేచి చూడాల్సి వచ్చేది.కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు.

ఎప్పుడు పడితే అప్పుడు తమ అభిమాన హీరోలను మాత్రమే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా చూడగలుగుతున్నాడు.దానికి కారణం వారు కూడా సోషల్ మీడియాలో తరచూ అభిమానులకు టచ్ లో వుంటున్నారు కాబట్టి.

ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) భార్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.దానికి కారణం, సగటు హీరోయిన్ కంటే ఆమె అందంగా వుండడమే.

Telugu Allu Arjun, Pruthvi Raj, Supriya Menon, Tollywood-Movie

ఆ సంగతి పక్కనపెడితే మలయాళ నటుడు పృథ్వీరాజ్ ( Pruthvi Raj )గురించి కూడా మన తెలుగువారికి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తెలుగులో పెద్దగా నటించకపోయినా ఆయన నటనను చాలా మంది ఆయనని లైక్ చేస్తూ ఉంటారు.ఆయన నటించిన సినిమా కమర్షియల్ గా హిట్టు కాకపోయినా సరే ఆయన నటన కచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది.కాగా తాజాగా ఆయన పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.విషయం ఏమిటంటే, ఆ ఫొటోస్ లో ఆయన భార్య చాలా చాలా ట్రెడిషనల్ గా అందంగా ఆకట్టుకోవడంతో ఆయన అభిమానులు తమ వదిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

కట్ చేస్తే ఆ ఫోటోలు ఇపుడు అక్కడ మాత్రమే కాకుండా ఇక్కడ కూడా ట్రెండ్ అవుతున్నాయి.

Telugu Allu Arjun, Pruthvi Raj, Supriya Menon, Tollywood-Movie

దానికి కారణం ఆమె సౌందర్యం.అవును, హీరోయిన్స్ కి మించిపోయిన అందం ఉన్న ఆమె పేరు సుప్రియ మీనన్.పృథ్వీరాజ్ – సుప్రియ మీనన్( Pruthvi Raj Supriya Menon ) హ్యాపీగా తమ మ్యారీడ్ లైఫ్ ని ఎన్నాళ్లనుండో ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ విషయంలో వారు చాలా స్ఫూర్తిగా నిలుస్తారు.అవును, వారిది ఉత్తమమైన జంట అని మలయాళీలు కొనియాడతారు.ఇక సదరు ఫోటోలను చూసిన జనాలు ఆమె అందం విషయంలో, ట్రెండ్ ఫాలోయింగ్ విషయంలో బన్నీ భార్యనే మించిపోతుంది అంటున్నారు సోషల్ మీడియా జనాలు! ఇంతకీ మీరు ఏమంటారు?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube