టాలీవుడ్ బుల్లితెర, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ( Hariteja ) గురించి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి అందరికీ బాగా తెలుసని చెప్పాలి.ఈమధ్య హరితేజ లో వచ్చిన మార్పులు అంతా ఇంతా కాదు.
ఏకంగా హీరోయిన్స్ మించి బాగా అరాచకం సృష్టిస్తుంది.పైగా పెళ్లయిన సంగతి కూడా మర్చిపోయి రెచ్చిపోతుందని చెప్పాలి.
సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉంటుంది.హరితేజ తొలిసారిగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు అయ్యింది.
ఆ తర్వాత బుల్లితెరకు మనసు మమత సీరియల్ ( Mamta serial )తో అడుగుపెట్టింది.అలా పలు సీరియల్స్ లో అవకాశాలు అందుకుంది.
అంతేకాకుండా బుల్లితెరలో పలు షోలలో యాంకరింగ్ చేసింది.అలా తనకు తెలుగు ప్రేక్షకులతో ఒక పరిచయం ఏర్పడింది.
ఇక 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో( Bigg Boss reality show ) మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.అంతకుముందే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.ఒక పాపకు జన్మనిచ్చింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.
ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను, ఫ్యామిలీ విషయాలను బాగా పంచుకుంటుంది.ఫోటోషూట్లు కూడా తీయించుకుంటూ కుర్ర హీరోయిన్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది.
పైగా భర్త సపోర్టు బాగా ఉండటంతో పొట్టి పొట్టి బట్టలు కూడా ధరిస్తుంది.బిగ్బాస్ ముందు వరకు పద్ధతి గానే కనిపించిన హరితేజ బిగ్బాస్ తర్వాత హద్దులు దాటుతుందని చెప్పాలి.
దీంతో ఈమెలో ఇంత మార్పు రావడంతో జనాలు బాగా నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.ఇక కాస్త బొద్దుగా ఉండటంతో వర్కౌట్లు చేసి సన్నబడింది.సన్నబడ్డాక కూడా అస్సలు ఆగట్లేదు.వరుసగా ఏదో ఒక ఫోటో పంచుకుంటూ ఈ వయసులో కూడా కన్నారపకుండా చేస్తుంది.మంచి సంప్రదాయం ఉన్న కుటుంబమని మర్చిపోయి ఆచారాలను పక్కకు పెట్టేసి పొట్టి పొట్టి బట్టలు వేయటంతో తనను అభిమానించిన వాళ్లు కూడా దూరం పెట్టేశారు.ఇక ఫ్యామిలీతో కలిసి చేసే వీడియోలలో బాగా అతి చేస్తూ ఉంటుంది.
తన సిస్టర్ తో కలిసి బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.తన కూతురితో కూడా అంతా సమయాన్ని గడిపినట్లు ఏ రోజు అనిపించలేదు కానీ సిస్టర్ తో మాత్రం బాగా వీడియోస్ చేస్తూ పంచుకుంటూ ఉంటుంది.
అయితే తాజాగా తను స్టోరీలో ఒక విషయాన్ని పంచుకుంది.అందులో సెల్ఫీ వీడియో తీసుకుంటూ.
ఎందుకు నవ్వుతానో.ఎందుకు ఏడుస్తానో.
కొంచెం తేడా సార్ నేను అని పంచుకుంది.దీంతో ఆ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.
చూసిన వాళ్లంతా కొంచెం కాదు చాలా తేడా.మొత్తానికి తేడా అన్న విషయాన్ని మాత్రం ఒప్పుకున్నావు అంటూ ట్రోలర్స్ కామెంట్లు చేస్తున్నారు.