ఇన్‎స్టాగ్రామ్‎లో యువతికి వేధింపులు..పోలీసులను ఆశ్రయించిన వైనం

ఇన్‎స్టాగ్రామ్‎లో ఓ యువతికి వేధింపులు ఎక్కువయ్యాయి.మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఓ కేటుగాడు బెదిరింపులకు పాల్పడ్డాడు.

 Harassment Of A Young Woman On Instagram.. Approached The Police-TeluguStop.com

ప్రొఫైల్ ఫొటోను నగ్నంగా మార్ఫింగ్ చేసి.డబ్బులు కావాలంటూ వేధిస్తున్నాడు.

దీంతో బాధితురాలు హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది.యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube