నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.కొంతమంది అగంతకులు కావాలనే ఫ్లెక్సీ వివాదం తెర లేపారు.మేము ఎవరికీ ఫ్లెక్సీ వేయమని చెప్పలేదు.అభిమానులు వేసే ప్రయత్నం చేశారు.గురజాల లో కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తారు.నరసరావుపేట లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారు.
అధిష్టానం ఆదేశానుసారం పోటీ జరుగుతుంది.నూతన సంవత్సర వేడుకలకు నరసరావుపేట రావాలనే ఉద్దేశంతోనే అభిమానులు మీ రాక మా కోరిక అని ఫ్లెక్సీ లలో పెట్టే ప్రయత్నం చేశారు
ఫ్లెక్సీ విషయం లో తలెత్తిన వివాదం నాకు చాలా చిన్న విషయం.
మేము ఫ్లెక్సీ వేయాలని అనుకుంటే ఎవరు ఆపలేరు.కరోనా, మరియు అనిరోగ్య కారణం కారణంగానే క్రియాశీలకంగా లేనుఇప్పటినుండి అందరికీ అందుబాటులో ఉంటాను.