జపాన్ కు చెందిన ఏకోహమా సంస్థ ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతోంది 2500 కోట్ల పెట్టుబడితో 2 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి.రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక విప్లవానికి మైలురాయిగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఏపీలో ఉన్న అనుకూలతలపై సీఎం జగన్ వివరంగా చెప్పారు ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేసారు.లోకేష్,అచ్చం నాయుడు విమర్శలు చేస్తున్నారు ఏకోహమా సంస్థ ప్రతినిధులు.సీఈఓలు మాట్లాడిన అంశాలు ఒక్కసారి ప్రతిపక్షాలు వినాలి
2020 ఆక్టోబర్ లో ఏపీకి వచ్చామని….30 నెలలు పెట్టాల్సిన టైం 15 నెలల్లో పూర్తి అయిందని ఏకోహమా ప్రతినిధులు చెప్పారులోకేష్ వెయిట్ లాస్ కు వెళ్తే మైండ్ లాస్ అయింది తండ్రీకొడుకులు ఇద్దరు వాళ్ళు అధికారంలో లేకపోతే ఏమి జరగకూడదు అనే ఫీలింగ్ఇ తరులు అధికారంలో ఉంటే ఎలాంటి మేలు జరగకూడదు మనకున్న వనరులు మనమే గుర్తించాలి జపాన్ కు సంబంధించిన అనేక సంస్థలు పాల్గొన్నాయి జపాన్ పెట్టుబడిదారులు త్వరలో పెట్టుబడులు పెడతారని కూడా చెప్పారు.
అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం పని చేయలేదు…అధికారం పోయాక మాత్రం విమర్శలు పార్టనర్ షిప్ సమ్మిట్ లు తప్ప ఏమీ చెయ్యలేదు వైజాగ్ లో ఉన్న నేపాల్ గూరఖాలతో ఫోటోలు తీసి మోసం చేశారు ప్రధాని మోడీ దగ్గర వేషాలు వేయాల్సిన అవసరం మాకు లేదు.పవన్ కళ్యాణ్ అసలు బీజేపీతో ఉన్నారా
కాపులు పార్టీ అని ఎవరన్నారు పవన్ కళ్యాణ్ ది కాపు జనసేన కాదు…కమ్మ జనసేన నాదెండ్ల డైరెక్షన్ లో నడిచేది కమ్మ జనసేన… పవన్ నడిపేది కమ్మ జనసేన నాదెండ్ల లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ కాపులు పవన్ ను ఓన్ చేసుకునే పరిస్థితి లేదుకాపుల జనసేన అంటే ఇప్పటికే 175 సీట్లో పోటీచేస్తా అని పవన్ చెప్పవాడు
.






