Vizag
అండమాన్ పరిసరాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల్లో దక్షిణ అండమాన్ అండమాన్ నికోబార్ దీవులు పరిసరాల్లో విస్తరించనున్న రుతుపవనాలు ఈ నెల 27 28 తేదీల్లో కేరళను విస్తరించిన నైరుతి జూన్ మొదటి వారంలో ఆంధ్రను తాకనున్న రుతుపవనాలు ఈ ఏడాది నాలుగు రోజులు ముందుగానే అండమాన్ తాకిన నైరుతి రుతుపవనాలు
.