ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు పచ్చ పత్రికలు ప్రయత్నిస్తున్నాయి రామోజీ రావుకు, టీడీపీకు విడదీయరాని బంధం టీడీపీని వెనక నుంచి నడిపేది రామోజీ రావు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కావొచ్చు అసలు సిసలు అధ్యక్షుడు రామోజీ రావు.చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.మంత్రివర్గాన్ని విస్తరించాలన్నా.మంత్రి వర్గం ఏర్పాటు చేయాలన్నా.రామోజీ చెప్పినట్లు చేస్తారు.చంద్రబాబులది విడదీయరాని బంధం ఎమ్మెల్యే టికెట్లు ఎవ్వరికీ ఇవ్వాలని కూడా డిసైడ్ చేస్తారు టీడీపీ అధికారంలో ఉంటే , ఆయన తాబేదార్లు ఎంతైనా దోచుకోవచ్చు.
వియ్యంకుడుదే.నవయుగ కంపెనీ.!పోలవరం ప్రాజెక్టులో దోచుకోవడానికి రామోజీ సలహా మేరకు చంద్రబాబు రామోజీ వియ్యంకుడికి కాంట్రాక్ట్ ఇచ్చారు.చంద్రబాబు ఉంటే దోచుకోవచ్చు.వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉంటే దోచుకోలేమనే బాధ.సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన తరువాత.రీటెండర్ పిలిస్తే.ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే.రూ.820 కోట్లు మిగిలాయి.చంద్రబాబు హయాంలో DPT పథకం ఉండేది.DPT అంటే…దోచుకో, పంచుకో, తినుకో
.