అమరావతి: అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ.తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామ సభలో ప్రభుత్వానికి చుక్కెదురు.
లింగాయపాలెం గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన అధికారులు.మున్సిపాలిటీ చేయడానికి అభ్యంతరాలు తెలిపిన లింగయ్యపాలెం గ్రామస్తులు.
మున్సిపాలిటీకి వ్యతిరేకంగా 78 మంది రైతులు.మున్సిపాలిటీ అనుకూలంగా ఒక రైతు.గ్రామ సభలో పలు అభ్యంతరాలతో పాటు తమకు ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి చర్యలకు మేము సూసైడ్ చేసుకుంటామంటూ తెలిపిన కొండే పాటి అనిల్ అనే రైతు.