కోనసీమలో పొంగిపొర్లుతున్న గోదావరి నదులు కోనసీమలో ని పొంగిపొర్లుతున్న వైనయతే, వశిష్ఠ , గౌతమి ,వృద్ధగౌతమి నదులు వరద ఉధృతి కి నీట మునిగిన కాజ్ వేలు .నిలిచిన రాకపోకలు వరద లో చిక్కుకున్న 60 లంక గ్రామలు పి.
గన్నవరం మండలంలోని కనకాయలంక ,అయినవిల్లి మండలం లో ఎదురు బిడియం కాజ్ వే లు పూర్తిగా నీట మునగడంతో పడవలపై ప్రయాణం చేస్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు పునరావాస కేంద్రాలను అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ హిమన్సు శుక్లా.