Flipkart laptop : రూ.2 వేలకే ల్యాప్‌టాప్ సొంతం చేసుకోండిలా... ఫ్లిప్ కార్ట్ లిమిటెడ్ సేల్!

ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతోంది.

నిన్న మొన్నటి వరకు దసరా, దీపావళి అంటూ ప్రకటించిన ఆఫర్లను ఇంకా కొనసాగిస్తుండటం కొసమెరుపు.

ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ ను అందిస్తున్నారు.అవును, ఇపుడు కొత్తగా ల్యాప్ టాప్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఫ్లిప్ కార్ట్.

ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ లో ల్యాప్‌టాప్ ల పై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.అతి తక్కువ ధరకే లాప్ టాప్ ని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

అవును, కేవలం రెండంటే రెండు వేలకే ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయవచ్చు.అయితే ఈ ధరకు స్మార్ట్ ఫోన్ కూడా రాదన్న విషయం మీకు తెలిసిందే కదా.మరెందుకాలస్యం, వివరాలు చూసేయండి.ఫ్లిప్ కార్ట్ లో ల్యాప్టాప్స్ పైన సూపర్ డీల్ నడుస్తోంది.

Advertisement

వివిధ రూపాలలో అసలు ధరను ఇక్కడ కుదించవచ్చు.ఎక్స్చేంజ్ ఆఫర్, క్రెడిట్, డెబిట్ కార్డులపైన ధరను తగ్గించుకోవచ్చు.

ఆసస్ క్రోమ్ బుక్ సెలెరియో డ్యూయల్ కోర్ లాప్టాప్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.దీనిని అతి తక్కువ ధరకి ఇపుడే సొంతం చేసుకోండి.

ఈ లాప్టాప్ అసలు ధర 22,990 కాగా దీనిపై 17% డిస్కౌంట్ అంటే 18,990 తగ్గుతుంది.ఈ ల్యాప్‌టాప్ ను ఎక్స్చేంజ్ ఆఫర్ లో వేసుకుంటే ఏకంగా 17 వేల వరకు ఎక్స్చేంజ్ సొంతం చేసుకోవచ్చు.దాంతో ఈ లాప్టాప్ కేవలం 1990 కి మీరు సొంతం చేసుకోవచ్చు.

అయితే ఈ ఆఫర్ అనేది పాత ల్యాప్‌టాప్ కండిషన్ మోడల్ బట్టి ఉంటుంది.అందువల్ల ఎక్సైంజ్ విలువ కూడా తగ్గవచ్చు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

అప్పుడు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.ఆసస్ క్రోమ్ బుక్ లాప్టాప్ లో 11.6 ఇంచుల స్క్రీన్ 4జిబి ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, క్రోమ్ ఓఎస్ ఇంటెల్ సెలెరియో డ్యూయల్ కోర్ ప్రాసెసర్ మొదలైన ఫీచర్లు కలవు.వివరాలకొరకు సంబంధిత సైట్ సందర్శించండి.

Advertisement

తాజా వార్తలు