బిర్యానీ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు పట్టణంలోని పరివార్ బిర్యానీ సెంటర్ లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో సుమారు 4 లక్షల రూపాయల మేరకు నష్టం జరిగింది.హోటల్లో వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ ఇప్పుతుండగా లీక్ కావడంతో ప్రమాదం సభవించినట్లు తెలుస్తోంది.

 Gas Cylinder Exploded At Biryani Centre, Gas Cylinder Exploded ,biryani Centre,-TeluguStop.com

ప్రమాదాన్ని పసిగట్టి అందరూ బయటకు రావడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

నష్టం విలువ సుమారు 4 లక్షలు వుంటుందని అంచనా వేశారు.ప్రజలు వేసవిలో సేఫ్టీ సూచనలు పాటించాలని అగ్ని మాపక సిబ్బంది మధుకర్ రెడ్డి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube