కృష్ణాజిల్లా: గన్నవరం చిన్న అవుటపల్లి ప్పిన్నమనేని సిద్దార్థ్ హాస్పిటల్ లోని ఆర్ఆర్ అంబులెన్సు సర్వీస్ నిర్వాహకులు సెక్యూరిటీ సిబ్బంది మరియు యాజమాన్యం చేస్తున్న అరాచకం.
ఆపదలో ఆదుకోవలసిన హాస్పిటల్ యాజమాన్యం మానవత్వం మరచి మా హాస్పిటల్ లో ఉన్న ఆర్ ఆర్ అంబులెన్సు లోనే వెళ్ళాలి అని బెదిరింపులకు పాల్పడుతున్న పిన్నమనేని హాస్పిటల్ యాజమాన్యం.
ఇబ్బందులు పడుతున్న రోగులు వారి బంధువులు.