టిడిపికి గంజి చిరంజీవి రాజీనామా

టిడిపిలో మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించి నందుకు ధన్యవాదాలు టిడిపి అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యతనికి రాజీనామా చేస్తున్నా ఇన్నాళ్లు నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఋణపడి ఉంటాను టిడిపలో బీసిగా ఉన్న నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టారు 2014లో నా ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం పదవులు కోసం, పరపతి కోసం టిడిపికి రాజీనామా చేయడం లేదు సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా టిడిపి వాళ్ళే నారాజకీయ జీవితం నాశనం చేశారు

 Ganji Chiranjeevi Resigns From Tdp , Ganji Chiranjeevi, Tdp, Resigns , Ap Poltic-TeluguStop.com

చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు నాదే అని చెప్పి మోసం చేశారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి నన్ను మంగళగిరి ప్రజలకు దూరం చేశారు చేనేత, బీసీ గా ఉన్న నన్ను అణగదొక్కారు నా ఆవేదన బాధ నాయకులకు తెలిసినా నన్ను పట్టించుకోలేదు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే వారితోనే నడుస్తాను అందరిని సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube