ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఈ రాశుల వారు ధనవంతులవడం ఖాయం..

2023 నూతన సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదట వారంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంది.కొత్త సంవత్సరంలో జనవరి 17న శని దేవుడు మకరం నుంచి కుంభరాశిలోకి సంకమిస్తాడు.

 From February 13, These Zodiac Signs Are Sure To Become Rich. , February  , Zodi-TeluguStop.com

దీని ఫిబ్రవరి 13న గ్రహాల రాజు సూర్యుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.అయితే ఈ సమయంలో సూర్యా శని కలయిక కొన్ని రాశుల వారికి కూడా శుభప్రదం.2023 ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు సూర్యుడు శని కలయిక వల్ల ఏ రాశి వారికి ప్రయోజనాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి ఈ పంచమ స్థానానికి సూర్యుడు దశమికి శని అధిపతిగా ఉన్నారు.

సూర్యుడు, శని కలయిక ఈ రెండు రాశుల వారికి శుభప్రదంగా ఉంది.ఈ వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది.ఆదాయ వనరులు కూడా పెరగవచ్చు.గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.

ఈ రాశుల వారికి ప్రతి విషయంలోనూ శుభప్రదంగా ఉంటుంది.కన్యా రాశి వారి గురించి చెప్పాలంటే సూర్యుడు దాని 12వ ఇంటికి అధిపతి.

శని ఐదు మరియు ఆరోవ ఇంట్లో ఉన్నాడు.సూర్యుడు మరియు శని ఈ కలయిక విదేశాలలో పనిచేసే కన్య రాశి వారికి శుభప్రదంగా ఉంది.

అంతే కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం ఎంతో ప్రయోజనంగా ఉంది.

Telugu Astrology, Dhanu Rashi, February, Lord Shani, Rasi Falalu, Zodiac-Telugu

ధనస్సు రాశిలో తొమ్మిదవ ఇంటికి సూర్యుడు, రెండవ మరియు మూడవ ఇంటికి అధిపతి శనిగా ఉన్నారు.ఈ రాశి వారు తమ ఆకట్టుకునే ప్రసంగంతో ప్రజలను సులభంగా ఆకట్టుకుంటూ ఉంటారు.ఈ రాశి వారు కుటుంబంతో సమయాన్ని సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube