ప్రాథమిక విద్య.మాతృబాష లో వుండి తీరాలి… ఇది తప్పని సరి పరిపాలన భాషమాతృ భాష వుండాలి న్యాయవ్యవస్థ లో తీర్పులు తెలుగులో వుండాలి ఉన్నత సాంకేతిక విద్య ను మాతృబాష లోకి తేవాలి ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబ సభ్యుల తో మాతృబాష లో మట్లడాలి ఇతర దేశాల వారు మన బాషా గురించి మాట్లాడుతున్నారు పత్రికలు, ప్రసార మాధ్యమాలు వున్నాయి ఇవి రాక ముందు ప్రజల్లో ఆలోచనలు పెంచేవి రచనలుశ్వాస, భాష రెండు మనకు ఎంతో ముఖ్యంశ్వాస, భాష రెండు అగకూడదుభాష కళ్ళు లాంటిది…ఇంగ్లీష్ కళ్లద్దాలు లాంటిది కళ్ళు వుంటేనే కళ్లద్దాలు ఉపయోగపడతాయి
11 వ శతాబ్దం నుండి తెలుగు సాంస్కృతిక సంపద వెళ్లి విరిసింది నూతన సాహిత్య సృష్టితోపాటు పూర్వ సాహిత్యం రక్షణ కూడా రచయితల బాధ్యత నేను ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల పాటలు వింటానురాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పూర్వపు రాష్ట్రపతి, ప్రధాని, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మాతృభాషలోనే చదువుకున్నారుఇంత కన్నా ఉన్నత స్థానం వుంటుందా సమాజానికి మేలు చేకూర్చే దే ఉత్తమ సాహిత్యం…సామాజిక స్పృహ తో సాహిత్యం వుండాలి
.