నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ డిమాండ్...

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయించాలని బిజెపి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ డిమాండ్ చేశారు.హైదరాబాద్ మల్లాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను బిజెపి నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది అందులో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నత్తనడక నడుస్తున్నాయి.2017 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎలా ఉందో ఈ రోజు వరకు కూడా అలాగే ఉందని డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి నిరుపేదలకు ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 Former Uppal Mla Prabhakar Demands Allotment Of Double Bedroom Houses To The Po-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube