తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్.ఎదైనా వాహనం రిజిస్ట్రేషన్ చేయాలంటే చట్టప్రకారం ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి.
గతంలోనే ఈ విషయం పై కేసులు నమోదయ్యాయి నకిలీ పత్రాల తో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు మళ్లీ నకిలీ బీమా పై కేసు పెట్టాలని ఎమ్మెల్యే చెప్పడం అవివేకం మేము కొనుగోలు చేసిన సమయంలో 63 వేల వాహనాలను అశోక్ లైలండ్ అమ్మకాలు సాగించిందిస్క్రాప్ అన్నప్పుడు విడిభాగాలు అమ్మాలి మా వద్ద పుల్ వాహనానికి జీఎస్టీ కట్టించుకున్నాను ఇటీవల 22 వేల కార్లు హిమాచల్ ప్రదేశ్ లో పట్టుకున్నారు దేశం లో ఒక్క ప్రభాకర్ రెడ్డి మినహా ఎవరి పైనా కేసులు పెట్టలేదు.నావి వాహనాలు 28 అయితే 156 కేసులు పెట్టారు.
ఇప్పటికే నేను 156 రోజులు జైలుకి వెళ్లి బాధపడి వచ్చాను మీసం తిప్పి, తొడ కొట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్ లపై కేసులు పెట్టండి మొత్తం అధికారులంతా కేసుల్లో ఇరుక్కుంటారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక పిచ్చోడు ఆయన ఇంట్లో పిచ్చోళ్ళు ఉన్నారు.వాళ్ల తమ్ముడు ఎక్కడున్నారో చెప్పాలి ధర్మవరం ఎమ్మెల్యే బైక్ రేస్ లు, గుర్రాల రేస్ లు చేసుకో నీ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ చేసుకో