కాంగ్రెస్ మాజీ ఎంపీ చింత మోహన్ కామెంట్స్.కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి.మధ్యలో కొంత వెనుకబడ్డ ఇప్పుడు పుంజు కుంటుంది.50 ఏళ్ల తరవాత ఒక దళిత నేతను అఖిల భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నాం.మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాబోతున్నారు.కొన్ని కార్పోరేట్ శక్తులు దీన్ని అడ్డుకుంటున్నాయి.బీజేపీ వైపు నుండి హైద్రాబాద్ లో శశిథరూర్ పర్యటనలో ఉన్నారు.ఆయన ఎవరో నాకు తెలీదు.
ఆయన ఇప్పుడు నన్ను అధ్యక్షుడుగా చేయమని అడగడం మేము ఖండిస్తున్నాం.ఖర్గే వివాద రహితుడు.
శశిథరూర్ పోటీ చేయావచ్చు కానీ ఆయనకు ఒక్క ఓటే వస్తుంది.
రాహుల్ గాంధీ జోడో యాత్ర జరుగుతుంది.2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.బీజేపీకి వంద లోపు సీట్లు రావడం ఖాయం.
ఎందుకు కాంగ్రెస్ చతికిల పడింది అని చర్చించుకోవాలి.ఇందుకు పివి గురుంచి మాట్లాడుకోవాలి.దేశంలో ఇంకా ఆహారం కోసం ఎదురుచూస్తుంది.60 కోట్ల మంది దేశంలో ఆకలితోనే నిద్ర పోతున్నారు.8 చిరుత పులులు తీసుకొచ్చాడు.మా కళ్ల ముందు వచ్చిన ఒక వ్యక్తిని అపర కుబేరుడు అయ్యాడు.
ఇవి తప్ప బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎం లేదు.
అప్పుడు పీవీ భు సంస్కరణలు చేసాడు.
కాంగ్రెస్ సరళీకృత నిర్ణయం వల్ల నష్టపోదా అని అడిగినప్పుడు నేను కిటికీ తెరిచాను.అటల్ బిహాట్ వాజపేయి డోర్ తెరిచాడు.
మోడీ వచ్చి మొత్తం గోడలు కూల్చి పై కప్పు మాత్రమే మిగిల్చడు.కాంగ్రెస్ కి లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
శశిథరూర్ ఒక దళిత వ్యతిరేక వ్యక్తి.ఆయనకి కాంగ్రెస్ గురించి ఏమి తెలీదు.
ఆయన గెలవడు.ఒక్క పర్సెంట్ కూడా ఓట్లు రావ్.