యోగ డేను పురస్కరించుకుని గాజులరామారం సీతారామ టెంపుల్ ఆవరణలో యోగ డే ను కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ నిర్వహించారుకుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం చిత్తారమ్మ టెంపుల్ యోగ డే ను నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చారువారు మాట్లాడుతూ ప్రతి రోజు యోగా చేసినట్టయితే మన హెల్త్ బాగుంటుందని ప్రతి రోజూ చేసినట్లయితే బాగుంటుందని ఎలాంటి ఆసుపత్రి అవసరం లేదని నరేంద్ర మోడీ ఆకాంక్ష అని నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత యోగాను ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది అని వారు అన్నారు