విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో..మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి

ఒక రైతు బిడ్డగా అమరావతి రైతులకు స్వాగతం పలుకుతాను.అన్నం తిన్న ప్రతి ఒక్కరూ అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తించాలి.

 Former Minister Bandaru Satyanarayana Murthy In A Press Conference At Visakha Di-TeluguStop.com

హైకోర్టు తీర్పు ప్రతికూలంగా మీకు వచ్చినపుడు సుప్రీకోర్టు కు ఎందుకు వెళ్లలేదు మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకున్నపుడు స్పీకర్ సంతకంపెట్టిన విషయం మరిచిపోయారా.‌.ఉత్తరాంధ్ర లో మూడేళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు , ఒక్క రోడ్డు ప్రాజెక్టు తెచ్చారా.జగన్ ఒక మూర్ఖుడు…ఆయనా మీ నాయకుడు.

ఉత్తరాంధ్ర లో ఇది సాధించామని ఒక్క ప్రాజెక్టు చెప్పడి.స్పీకర్ అనేది ఒక గౌరవ ప్రదమైన పదవి దాన్ని మంట కలపొద్దు.

రైతు బిడ్డగా స్వాగతం పలకండి, లేదంటే ఊరుకోండి రెచ్చగొట్టే మాటలు ఆడకండి.చంద్రబాబు మోచేతి నీరు తాగి పైకివచ్చిన వ్యక్తి తమ్మినేని సీతారామ్.

‌హుదూద్ లో ఉత్తరాంధ్రులు దెబ్బతింటే అమరావతి రైతులు ఆనాడు ఆదుకున్నారు.అధికారపార్టీ అవినీతికి జివిఎమ్సీ కమిషనర్ బలయ్యారు.

ఉత్తరాంధ్రలో భూదందాలు చేయడం తప్ప ఏ మేలైనా జరిగిందా.‌‌

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube