సుమారు 45నిముషాల పాటు కొనసాగిన సీఎం( CM YS Jagan )తో అనిల్ సమావేశం .నెల్లూరు జిల్లాలో, నెల్లూరు సిటీలో పార్టీ పరిస్థితులపై చర్చించిన సీఎం .
నెల్లూరు సిటీ పార్టీలో విభేధాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎంకు వివరించిన మాజీ మంత్రి అనిల్( Ex Minister Anil Kumar Yadav ).నెల్లూరు జిల్లా, సిటీ ల్లో పార్టీ పటిష్టంగా ఉందన్న సీఎం.
నెల్లూరు సిటీ లో మరో సారి విజయ బావుటా ఎగురవేస్తామన్న సీఎం.పార్టీ నేతలంతా కలసి కట్టుగా నడిచి పార్టీ ఘనవిజయం కోసం కృషి చేయాలని సూచించిన సీఎం.
నెల్లూరు సిటీ నియోజకవర్గం( Nellore Constituency )లో పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులకు నిధులు ఇవ్వాలని సీఎంను కోరిన అనిల్.పెండింగ్ పనులకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులకు సీఎం ఆదేశం.
సత్వరమే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
.






