వైకుంఠపురంలో 50 లక్షల రూపాయలతో అంగన్వాడి పాఠశాలకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో జరుగుతున్న అభివృద్ధి పై తెలుగుదేశం పార్టీ నేతలు కళ్ళులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.నెల్లూరు నగరంలోని బోడిగాడితోట ప్రాంతంలో పర్యటించిన ఆయన వైకుంఠపురంలో 50 లక్షల రూపాయలతో అంగన్వాడి పాఠశాలకు శంకుస్థాపన,బోడిగాడి తోటలో పార్థివ దేహముల దహనశాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిపై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

 Former Minister Anil Kumar Laid The Foundation Stone For An Anganwadi School In-TeluguStop.com

చందాల రెడ్డి గా పేరుగాంచిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు.నెల్లూరు నగరం నియోజకవర్గం నుండి మూడవసారి గెలుపొంది, హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube