ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి..

రాపూరులో వాలంటీర్లు, కన్వీనర్లు సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆనం.రోడ్లు పై గుంటలు పూడ్చలేకపోతున్నాం.

 Former Minister Anam Ramanarayana Reddy Criticized The Government , Anam Ramanar-TeluguStop.com

త్రాగునీరు అంటే కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ వస్తే ఇస్తామని పరిస్థితి.కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు.

నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని అడగాలి.ప్రాజెక్టులు ఏమన్నా కట్టామా, ఏ పనైనా మొదలుపెట్టామా శంకుస్థాపన ఏమన్నా చేసామా.

పెన్షన్ ఇస్తే ఓట్లు వేసేస్తారా… గత ప్రభుత్వమూ పెన్షన్ ఇచ్చింది.ఇల్లు కడుతామని లేఔట్ వేశాం ఇల్లుల్లేమన్నా కట్టామా….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube