Vasantha Nageswara Rao: మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఘాటైన వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ జిల్లా: మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఘాటైన వ్యాఖ్యలు.దీనికి సంబంధించి నందిగామ మండలం ఐతవరం గ్రామం లో ఆయన నివాసంలో మాజీ మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.

 Former Home Minister Vasantha Nageswara Rao Shocking Comments Details, Former Ho-TeluguStop.com

నేను ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన, ఆయన మంత్రివర్గంలో వారిని ఎంతో గౌరవించే వారు మాజీ మంత్రి.ఎన్టీఆర్ వర్సిటీ ప్రారంభంలో నేను పాల్గొన్నాను.

అక్కడ శిలా ఫలకాల మీద నాపేరు,ఎన్టీఆర్ పేరు,అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి పేరు ఇప్పటికీ ఉన్నాయి.

కానీ వ్యవస్థల పేర్లు మార్చిన చరిత్ర గతంలో లేదు.

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఎవరూ స్పందించకపోవడం శోచనీయం మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు. ఏపీ కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు లేకపోవడం దురదృష్టకరం వసంత నాగేశ్వరరావు.

కమ్మవారి రాష్ట్రం అయ్యిండి, ఇక్కడ ఒక్క మంత్రి కూడా లేకపోవడం.పక్కా రాష్ట్రాల్లో కమ్మవారికి ఎంతో మందికి మంత్రి పదవులు ఉన్నాయి.ఎక్కడ ఉన్నా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, కమ్మవారికి మంత్రి పదవులు దక్కాయి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube