పార్వతీపురం మన్యం జిల్లా స్ధాయి ప్లీనరీలో సొంత విషయాల ప్రసంగానికే ప్రాధాన్యం.టిడిపి నేత, మాజీ మంత్రి, తన మామ వాజయరామరాజుపై పుష్పశ్రీవాణి సవాల్ తాను ఐదు వందల కోట్ల అక్రమ ఆస్తుల వివరాలు వెల్లడిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను.
జులై 11వ తేదీన రావాడ జంక్షన్ దగ్గరకు విచారణకు రావాలని సవాల్ .







