బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్నారు.
పేదలకు సరైన వైద్యం అందించలేకపోతున్నారని తెలిపారు.విద్యారంగాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు.