మూసారం బాగ్ బ్రిడ్జి పై నుండి ఎగువ నుండి వస్తున్న వరద నీరు

మునిగిన మూసారం బాగ్ బ్రిడ్జి: మూసారం బాగ్ బ్రిడ్జి పై నుండి ఎగువ నుండి వస్తున్న వరద నీరు.అంబర్ పేట్, దిల్ శుఖ్ నగర్ లకు వెళ్లే మూసారం బ్రిడ్జి ప్రధాన రహదారి కావడంతో రాక పోకలు బంద్.

 Flood Water Coming From Above Musaram Bagh Bridge Details, Flood Water , Musaram-TeluguStop.com

నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఇరువైపుల బారికేడ్లు వేసి వాహనాల రాకపోకలు బంద్ చేసిన పోలీస్ లు.మరో ప్రత్యామ్నాయ దారి గొల్నాక బ్రిడ్జి పై వాహనాల మళ్లింపు.

ముసారం బ్రిడ్జి పై వరద దాటికి గతంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కొట్టుకుపోయింది.బ్రిడ్జి కి ఇరువైపుల ఉన్న రైలింగ్ గతంలో వరదల కారణంగా వరద ధాటికి కొట్టుకు పోయింది.అయితే అప్పటి నుండి తాత్కాలికంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.బ్రిడ్జిని అనుకునీ ఉన్న కొన్ని ఇళ్ళలోకి షాప్ లలోకి చేరుకున్న వరద నీరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube