పోటెత్తి ప్రవహిస్తున్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదులు.అయినవిల్లి, పి.
గన్నవరం, మామిడికుదురు మండలాలలంకప్రాంతాలలో కాజ్ వేలు మునక.కనకాయిలంక, అయినవిల్లి కాజ్ వేల పై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద.అయినవిల్లి ముక్తేశ్వరం కాజ్ వే మునిగిపోవడం తో నాలుగు గ్రామలకు నిలిచిన రాకపోకలు.
అయినవిల్లిలంక , విరవెల్లిపాలెం, అద్దంకివారిలంక, పల్లపులంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు.
అధికారులు సహాయక చర్యలు తీసుకోకపోవడంతో కాజ్ వే పై ప్రమాద భరితంగా ప్రవహిస్తూ వరద ప్రవాహం లో ప్రయాణిస్తున్న విద్యార్థులు, ఉపాద్యాయులు… కాజ్ వే వద్ద పడవలు ఏర్పాటు చేయాలని ఆందోళన.







