ఈ రోజుల్లో అందరి ఇంట్లోనూ టీవీలు ఉంటున్నాయి.అయితే ఎప్పటికప్పుడు మార్కెట్ లో కొత్త కొత్త టెక్నాలజీతో కూడిన టీవీలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు ప్రస్తుతం మార్కెట్ లో రాజ్యమేలుతున్నాయి.కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి.

ఈ తరుణంలో ఫ్లిప్ కార్ట్ గృహోపకరణాల సేల్ నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా ఫిబ్రవరి 11 వరకు పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ముఖ్యంగా ఐఫాల్కన్ కంపెనీకి చెందిన 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే ఆఫర్‌లో ఉంది.అతి తక్కువ ధరకే ఈ అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇది మార్కెట్‌లోని అత్యుత్తమ టీవీలలో ఒకటి.ఎందుకంటే ఇది చాలా చక్కటి ఫీచర్లను కలిగి ఉంది.
HD రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ వీక్షకులకు చక్కటి అనుభవాన్ని అందిస్తుంది.మీరు ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే మీరు మంచి డిస్కౌంట్ పొందవచ్చు.
ఆండ్రాయిడ్‌తో కూడిన ఈ iFFalcon TVలో, మీరు Hotstar, Netflix, Amazon Prime వంటి యాప్‌లను ఉపయోగించుకోవచ్చు.ఇంటర్నల్ గూగుల్ అసిస్టెంట్, Chromecast ఉన్నాయి.

1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్ స్క్రీన్ ఉంటుంది.మీరు పెద్ద స్క్రీన్‌పై ఫోటోలు, వీడియోలు, ఇతర కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.ఇవి కాకుండా, ఈ టీవీలో డాల్బీ ఆడియో, హెచ్‌డి డిస్‌ప్లే, మైక్రో డిమ్మింగ్, ఆండ్రాయిడ్ గేమింగ్ మరెన్నో స్మార్ట్ ఫీచర్‌లు ఉన్నాయి.1 జీబీ ర్యామ్‌తో పాటు, HDR10 సపోర్ట్ కూడా దీనికి ఉంది.ఇన్ని ఫీచర్లు ఉండడంతో ఈ టీవీపై ఆసక్తి ఏర్పడింది.దీనికి కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ కూడా ఉంది.ఇక ఈ టీవీని వివిధ బ్యాంకుల కార్డులతో ఉపయోగించి, మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చే.







