అమరావతిలో చంద్రబాబు కు వ్యతిరేకంగా ఫ్లేక్సీలుఅమరావతి జైల్ సింగ్ కాలనీలో రేపు చంద్రబాబు బహిరంగ సభ చంద్రబాబు సిగ్గు సిగ్గు పేరుతో ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైసీపీ వైసీపీ తీరు పై టీడీపీ నేతల ఆగ్రహాం చంద్రబాబు పర్యటనలో దుశ్చర్యలకు పాల్పడితే సహించం తెలుగుతమ్ముళ్లు తరిమి,తరిమి కొడతారంటున్న నేతలు అమరావతి లో వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం పై మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఆగ్రహం
అమరావతి పోలీసులకు తెలియజేశాము.కవ్వింపు చర్యగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను వెంటనే తొలగించాలి.
రేపు చంద్రబాబు నాయుడి అమరావతి పర్యటన కు పూర్తిస్ధాయిలో పోలీసులు భద్రత కల్పించాలి.సహకరించాలి.
దళితుల మధ్య చిచ్చు పెడుతుంది అధికారపార్టీ.ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందా అధికారపార్టీకి.