నెల్లూరు జీజీహెచ్ లో ఐదేళ్ల బాలుడు అదృశ్యం..!!

నెల్లూరు జిల్లాలోని జీజీహెచ్ లో ఐదేళ్ల బాలుడు మిస్సైన ఘటన అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఆస్పత్రిలో మహిళ దగ్గర నుంచి గుర్తు తెలియని దుండగులు బాలుడిని అపహరించారు.

 Five Year Old Boy Missing From Nellore Ggh..!!-TeluguStop.com

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చింది.ఆ సమయంలో బాలుడిని అపహరించుకుని వెళ్లారని తెలుస్తోంది.

సోమవారం సాయంత్రం నుంచి బాలుడు కనిపించడం లేదు.దీంతో బిడ్డను క్షేమంగా తన వద్దకు చేర్చాలని బాధిత మహిళ వేడుకుంటుంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube