తోటి మెకానిక్ కూతురి కీ ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేమువాడ ఆల్ టూ వీలర్ మెకానిక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, వేములవాడ టౌన్ అధ్యక్షుడు పిట్టల నాగరాజ్, ప్రధాన కార్యదర్శి మోటం సంజీవ్, క్యాషియర్ కందుల సురేష్, సంయుక్త కార్యదర్శి బోయిని కిషన్, ముఖ్య సలహాదారులు.

 Financial Help For Mechanic Daughter At Vemulawada,financial Help ,mechanic Daug-TeluguStop.com

కటికే శ్రీనివాస్ ,కోరెం శ్రీనివాస్, నర్సింగోజు శ్రీనివాస్ ,వేముల భాస్కర్ ,మెకానిక్ సంఘం కార్యవర్గ సభ్యులు అందరి ఆధ్వర్యంలో తోటి మెకానిక్ బొర్రోజు జనార్ధన్ కూతురికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వైద్య ఖర్చులకోసం 25,500 రూపాయలు వేములవాడ టువీలర్ మెకానిక్ ఆధ్వర్యంలో సహాయం చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube