ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల జాబితాను( YCP Assembly Candidates ) ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి ధర్మానప్రసాద రావు( Minister Dharmana Prasad Rao ) వెల్లడించారు.ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పిరియ విజయ( బీసీ), పలాస – సీదిరి అప్పలరాజు (బీసీ) , పాతపట్నం – రెడ్డి శాంతి (బీసీ), టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్ (బీసీ), శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు (బీసీ), ఆముదాలవలస – తమ్మినేని సీతారాం (బీసీ),( Tammineni Sitaram ) ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్ (బీసీ), నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్ (బీసీ), రాజం – డాక్టర్ తాలె రాజేశ్ ( ఎస్సీ), బొబ్బిలి -వెంకట చిన అప్పలనాయుడు (బీసీ), చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ (బీసీ), గజపతినగరం – బొత్స అప్పలనర్సయ్య (బీసీ), నెల్లిమర – బి అప్పలనాయడు (బీసీ), విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి (ఓసీ), శృంగవరపుకోట – కాడుబండి శ్రీనివాసరావు (బీసీ), రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మీ (ఎస్టీ),

అరకు లోయ – రేగం మత్స్యలింగం (ఎస్టీ), పాడేరు – ఎం విశ్వేశ్వర రాజు (ఎస్టీ), అనపర్తి – డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి (ఓసీ), రాజానగరం – జక్కంపూడి రాజా (ఓసీ),( Jakkampudi Raja ) రాజమండ్రి సిటీ – మార్గాని భరత్ రామ్ ( బీసీ), రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసీ), కొవ్వూరు – తలారి వెంకట్రావు (ఎస్సీ), నిడదవోలు – శ్రీనివాస నాయుడు (ఓసీ), గోపాలపురం – తానేటి వనిత ( ఎస్సీ),( Taneti Vanitha ) గన్నవరం – వల్లభనేని వంశీ (ఓసీ), గుడివాడ – కొడాలి నాని( Kodali Nani ) (ఓసీ), పెడన – ఉప్పల రాము(బీసీ), మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి /కిట్టు (ఓసీ), అవనిగడ్డ – సింహద్రి రమేశ్ బాబు (ఓసీ), పామర్రు – కైలే అనిల్ కుమార్ (ఎస్సీ), పెనమలూరు – జోగి రమేశ్ (బీసీ)లను అభ్యర్థులుగా ప్రకటించారు.







