YCP Assembly Candidates : వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల జాబితాను( YCP Assembly Candidates ) ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి ధర్మానప్రసాద రావు( Minister Dharmana Prasad Rao ) వెల్లడించారు.

ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పిరియ విజయ( బీసీ), పలాస - సీదిరి అప్పలరాజు (బీసీ) , పాతపట్నం - రెడ్డి శాంతి (బీసీ), టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్ (బీసీ), శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు (బీసీ), ఆముదాలవలస - తమ్మినేని సీతారాం (బీసీ),( Tammineni Sitaram ) ఎచ్చెర్ల - గొర్లె కిరణ్ కుమార్ (బీసీ), నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్ (బీసీ), రాజం - డాక్టర్ తాలె రాజేశ్ ( ఎస్సీ), బొబ్బిలి -వెంకట చిన అప్పలనాయుడు (బీసీ), చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ (బీసీ), గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య (బీసీ), నెల్లిమర - బి అప్పలనాయడు (బీసీ), విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి (ఓసీ), శృంగవరపుకోట - కాడుబండి శ్రీనివాసరావు (బీసీ), రంపచోడవరం - నాగులపల్లి ధనలక్ష్మీ (ఎస్టీ), """/" / అరకు లోయ - రేగం మత్స్యలింగం (ఎస్టీ), పాడేరు - ఎం విశ్వేశ్వర రాజు (ఎస్టీ), అనపర్తి - డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి (ఓసీ), రాజానగరం - జక్కంపూడి రాజా (ఓసీ),( Jakkampudi Raja ) రాజమండ్రి సిటీ - మార్గాని భరత్ రామ్ ( బీసీ), రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసీ), కొవ్వూరు - తలారి వెంకట్రావు (ఎస్సీ), నిడదవోలు - శ్రీనివాస నాయుడు (ఓసీ), గోపాలపురం - తానేటి వనిత ( ఎస్సీ),( Taneti Vanitha ) గన్నవరం - వల్లభనేని వంశీ (ఓసీ), గుడివాడ - కొడాలి నాని( Kodali Nani ) (ఓసీ), పెడన - ఉప్పల రాము(బీసీ), మచిలీపట్నం - పేర్ని కృష్ణమూర్తి /కిట్టు (ఓసీ), అవనిగడ్డ - సింహద్రి రమేశ్ బాబు (ఓసీ), పామర్రు - కైలే అనిల్ కుమార్ (ఎస్సీ), పెనమలూరు - జోగి రమేశ్ (బీసీ)లను అభ్యర్థులుగా ప్రకటించారు.