రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైన సినీ నటుడు సప్తగిరి

తిరుపతి( Tirupati )లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు సప్తగిరి( Sapthagiri )తన రాజకీయ అరంగేట్రం గురించి స్పష్టం చేసిన సప్తగిరితెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు జిల్లాలోని పార్లమెంటు గాని అసెంబ్లీకి గాని పోటీకి సిద్ధంగా ఉన్నానునేను పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలో.

 Film Actor Saptagiri Is Ready To Enter Politics , Sapthagiri, Tdp, Pilitics, N-TeluguStop.com

పేదల కష్టాలు నాకు తెలుసు.

పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తాను చంద్రబాబు, లోకేష్ లు ఏమీ ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికారంలో రావడానికి నా సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి చిత్త శుద్ధితో పనిచేస్తాను సప్తగిరి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube