మాజీ ఎంపీ ఉండవ‌ల్లిపై సినీ న‌టుడు విమ‌ర్శ‌లు..!

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పై సినీ నటుడు శివాజీ తీవ్ర‌ విమర్శలు చేశారు.టీడీపీ హ‌యాంలో మ‌ద్యం అమ్మ‌కాలు, ధ‌ర‌ల‌పై మండిప‌డ్డ ఉండ‌వ‌ల్లి, వైసీపీ ప్ర‌భుత్వంలో మ‌ద్యం ధ‌ర‌ల‌పై ఎందుకు మౌనం వ‌హిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

 Film Actor Criticizes Ex Mp Undavalli , Ex Mp, Film Actor, Hero Shivaji,janasen-TeluguStop.com

అనంత‌రం ఆయ‌న సీఎం జ‌గ‌న్ కు భ‌జ‌న చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.వైసీపీ పాల‌న‌లో ఏపీ అప్పుల రాష్ట్రంగా మారింద‌ని ఆరోపించారు.

ప్ర‌జ‌లు పోరాటాల‌కు సిద్ధంగా ఉన్న‌ప్పుడే నాయ‌కులు అవినీతి లేకుండా ప‌రిపాలిస్తార‌ని తెలిపారు.

అనంత‌రం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మాజీ ఐఏఎస్ అధికారుల‌ను కాకుండా నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను న‌మ్ముకోవాల‌ని హిత‌వు ప‌లికారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల్చ‌కుండా స‌ర్కార్ ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube