మీకిష్టమైన పండు అదా.? అయితే మీ మనస్తత్వం ఇది.!

మనకు మార్కెట్ లో అనేక రకాల పండ్లు దొరుకుతాయి.ఒకప్పుడు కొన్ని పళ్ళు సీజన్ లో మాత్రమే దొరికేవి.

ఇపుడు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని రకాల పండ్లు దొరుకుతున్నాయి.మీకు ఇష్టమైన పండును బట్టి మీ మనస్తత్వాన్ని చెప్పవచ్చు.

 Favourite Fruit Psychology-Favourite Fruit Psychology-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇది ఒక సర్వే ప్రకారం అంచనా కట్టింది.సో మీరు ఈ వీడియో చూసి మీకు ఇష్టమైన పండుతో మీ మనస్తత్వాన్ని తెలుసుకోండి.

జామపండు:
ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు.పాత పద్దతులు ఫాలో అవుతుంటారు.

కొంచెం పిసినారి తనం కూడా ఎక్కువే.పూర్వపు ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.

వీరు తమ జేబులో చిల్లర డబ్బులను మానకుండా మేయింటేన్ చేస్తూ ఉంటారు.

ఆపిల్
వీరి సంపాదనలో సగం ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ నెస్ క్రీమ్ లు అంటూ అందానికే ఖర్చు చేస్తారు.ఇలా వీరి బడ్జెట్ లో చాలా వరకు సౌందర్య వస్తువులను కొనటానికే వెచ్చిస్తారు.చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు.

హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు.పని విషయంలో మాత్రం పరమ బద్దకస్తులు.

అరటిపండు
వీరు సాధారణ వ్యక్తిత్వం కలిగి సర్దుబాటు చేసుకొనే మనస్తత్వం కలిగి ఉంటారు.డబ్బును ఆదా చేయటంలో ముందు ఉంటారు.అందం మీద పెద్దగా ఆసక్తి ఉండదు.అవసరాన్ని బట్టి ఆలోచన విధానం ఉంటుంది.

దానిమ్మ
విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు.తెలివిగల నిర్ణయాలు తీసుకుంటారు.ఏ పనైనా ఓపికగా చేస్తారు.పక్క వాళ్ల విమర్శలను పట్టించుకోరు, తమ పని తాము చేసుకుంటూ పోతారు.

ఫైనాపిల్
తిండి ప్రియులు ముఖ్యంగా నాన్ వెజ్ అంటే పడిచస్తారు.ఏదైనా పని అప్పగిస్తే బాధ్యతాయుతంగా పూర్తి అయ్యేవరకు పట్టు విడవరు.

ద్రాక్ష
చాలా హుషారుగా ఉంటారు.పార్టీలు, పంక్షన్లకు తప్పక అంటెడ్ అవ్వాలని అనుకుంటారు.

ఫెర్ ఫ్యూమ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు .నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.సినిమాలపై ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది.

మామిడి
ప్రతీదీ పద్దతిగా జరగాలని కోరుకుంటారు.

వీరి మనస్సు చాలా విశాలంగా ఉండుట వలన త్వరగా ప్రేమలో పడిపోతారు.సిగ్గు కూడా ఎక్కువే.

వీరు పల్లెటూర్లు అంటే బాగా ఇష్టపడతారు.

ఆరెంజ్
జాతకాలను నమ్ముతారు, దేవుడంటే విపరీతమైన భక్తి ఉంటుంది.

వీళ్లకు కార్ల మీద మోజు ఎక్కువగా ఉంటుంది.లక్షాదికారులు కావాలని కలలు కంటారు.

ఎక్కువ కష్ట పడకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు.

సపోట
వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటారు.

ఇంట్లో పెత్తనం వీరిదే.గొడవల్లో ఫస్ట్ ఉంటారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు