ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది,ఖమ్మంలొ 8 ఏళ్ల కొడుకుతో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు.ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రెమిడిచర్లలో ఈ ఘటన జరిగింది సంఘటనపై స్థానికులు ప్రచారం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




తాజా వార్తలు