తిరుపతి అలిపిరి టోల్గేట్ వద్ద విజిలెన్స్ అధికారుల వైఫల్యం.అన్యమత స్టిక్కర్ తో తిరుమలలో కారు.
ఎస్ ఎన్ సి ప్రాంతంలో ఆగి ఉన్న కారుకు ఉన్న అన్యమత స్టిక్కర్ను తొలగిస్తున్న విజిలెన్స్ అధికారులు.కారు లోపల కూడా అన్యమత స్టిక్కర్లు కలిగి ఉండడంతో కారు యజమాని కోసం వేచి చూస్తున్నా తిరుమలలోని విజిలెన్స్ సిబ్బంది.







