తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ఒకరు.ఈయన తీసిన అర్జున్ రెడ్డి సినిమాలో చాలా మైన్యుర్ డీటెయిల్స్ అన్ని దాగి ఉన్నాయి అవి ఏంటి అంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ దీనికి వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతుంది అనే ఒక న్యూస్ తెలుసుకున్న హీరో మత్తు పదార్థం తీసుకొని స్పృహ లేకుండా అలాగే పడిపోయి ఉంటాడు అప్పుడు ఆయన పాయింట్ నుంచి యూరిన్ అనేది పాస్ అవుతుంది.
దీని ద్వారా డైరెక్టర్ మనకు ఏం చెప్పాలనుకున్నాడు అంటే ప్రీతి( Preethi ) తన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇక ప్రతి విషయం కూడా తన కంట్రోల్లో ఉండదు అనే విషయాన్ని మనకు సింబాలిక్ గా చూపించాడు.ఈ సినిమాలో అర్జున్ రెడ్డి( Arjun Reddy ) పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించాడనే చెప్పాలి ఆయన ప్లే చేసిన ఈ క్యారెక్టర్ ఆయన తప్ప వేరే ఎవరు చేయలేరు అన్నంత రేంజ్ లో నటించి మెప్పించాడు.
అయితే ఈ సినిమా లో ఈ సీన్ జరిగిన తర్వాత నుంచి హీరో కెరియర్ లో అన్ని ఆయన కంట్రోల్ లేకుండానే జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందుగానే ఈ సీన్ లో చెప్పడం జరిగింది.ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక డైరెక్టర్ సందీప్ కూడా ఈ సినిమా ఇచ్చిన హిట్టుతో ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు.ఇక అర్జున్ రెడ్డి సినిమాలో ఈ ఒక్క సీన్ అనే కాదు చాలా సీన్లలలో డైరెక్టర్ ఇలానే మన్యుర్ డీటెయిల్స్ తో స్టోరీ ని బాగా చెప్పారు…వాటిని పట్టుకునే ఆడియన్స్ ఉంటే ఆ విషయాలు ఏంటి అనేది తెలుస్తుంది లేకపోతే డైరెక్టర్ పెట్టిన ఎఫర్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది…