Rameswaram Cafe : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‎లో పేలుడు..!!

బెంగళూరులో ( Bangalore ) పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.రాజాజీనగర్ లోని రామేశ్వరం కేఫ్‎లో( Rameswaram Cafe ) లో బ్లాస్ట్ జరిగింది.

 Explosion At Rameswaram Cafe In Bengaluru-TeluguStop.com

ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.ఒక్కసారిగా కేఫ్ లో బ్లాస్ట్ జరగడంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.అలాగే సంఘటనా స్థలంలో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును పోలీసులు గుర్తించారు.

ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా? లేక ప్రమాదవశాత్తు పేలుడు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube