ఉదయం భీమవరంలో జరిగిన సమావేశంలో పాల్గొని సాయంత్రం గుడివాడకు చేరుకున్న చింతమనేని ప్రభాకర్.పోలీసుల వలయాన్నిషేదించుకుని బైకుపై గుడివాడకు చేరుకున్న చింతమనేని.
గుడివాడ సెంటర్ లో చింతమనేని గుర్తించిన పోలీసులు.పోలీసు బలగాలు ఆపుతున్న ఆగకుండా బైక్ పై అమరావతి రైతుల పాదయాత్ర లోకి దూసుకెళ్లిన చింతమనేని …పాదయాత్రలో చింతమనేని చూడగానే గుడివాడ సెంటర్ లో కేరింతలు కొట్టిన రైతులు
.