ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్.పటాన్ చెరువు దగ్గర కోడి పందాలకు నేను వెళ్ళాను.
నాకు కోడి పందాలు అనేది హాబీ.నేను కోడి పందాలు నిర్వహించలేదు.
కోడి పందాలకు దగ్గర ఉన్నాను కానీ పారిపోలేదు.నాకు ఎక్కడ వాళ్ళు పొలీసులు వస్తున్నారని సమాచారo ఇచ్చారు.
నా కోడి పుంజులను తీసుకొని కారులో వచ్చేసాను.కొందరు నన్ను ఇరికిద్దారని ప్రయత్నించారు.కొండను తవ్వి ఎలుకను పట్టారు.కోడి పందాలు వేసుకునే వాళ్ళను 41నోటీస్ ఇచ్చి వదిలివేయాలి కోర్టు పోలీసులకు అక్షింతలు వేసింది.
నా పైన కేసు నమోదైతే అరెస్టు చేసుకోవచ్చు.