విజయవాడ: పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి. 167వ రోజు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి వెలంపల్లి.
ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి.ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
పవన్ కళ్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది.తన పార్టీ కార్యకర్తల లను నమ్మలేని వ్యక్తి పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ముసేయలి.
పవన్ కళ్యాణ్ టీడీపీలో మంచి పదవి తీసుకోవాలి.పార్టీ కార్యకర్తలను అభిమానుల చంద్రబాబుకి అమ్మేస్తున్నా వ్యక్తి పవన్ కళ్యాణ్.పవన్ కళ్యాణ్ దమ్ము వుంటే రా నేను బ్రాహ్మణ వీధిలో వుంటా చూసుకుందాం రా.పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం పని చేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలని కోరుతున్నాను.
పవన్ కళ్యాణ్ ఒక టెర్రరిస్ట్.పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబడ్దార్.