తిరుమల: చంద్రబాబు పై ఘాటుగా విమర్శలు చేసిన మాజి మంత్రి వెల్లింపల్లి.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ సిగ్గు లేకూండా టిటిడి పై విమర్శలు చేస్తూన్నారు.
గతంలో బినామిలతో దర్శనాలు చెయ్యించిన టిడిపి నాయకులు శ్రీవాణి ట్రస్ట్ పై నిరాధరమైన ఆరోపణలు చేస్తూన్నారు.
టిటిడి పై విమర్శలు చేస్తే అలిపిరి బాంబు దాడి తరువాత పదవి కోల్పోయిన చంద్రబాబు ఇక పై తిరుమలకు కూడా రాలేడు.14 సంవత్సరాలు సియంగా చేసిన చంద్రబాబుకి టిటిడిలో నిధులు ప్రక్కదారి పట్టదు అన్నది తెలియదా.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ బేషరుతుగా వేంకటేశ్వరస్వామికి క్షమాపణ చెప్పాలి.