చంద్రబాబు మినీ మేనిఫెస్టో పట్ల మైలవరం నియోజకవర్గ తెలుగు మహిళల హర్షం

కొండపల్లి మున్సిపాలిటీలో చంద్రబాబు( Chandrababu Naidu ) చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలుగు మహిళలు, పార్టీ కౌన్సిలర్లు, టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ .టీడీపీ మేనిఫెస్టో( TDP Manifesto )ను చూసి తాడేపల్లిలో కొంపలో భూకంపం వచ్చినట్లు అయ్యింది.

 Ex Minister Devineni Uma Sensational Comments,ex Minister Devineni Uma ,tdp Mani-TeluguStop.com

చంద్రబాబు మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు మొదలైంది.కండకావరం, మదం, బలుపుతో గుట్కా నాని 420 కొడాలి నాని మాట్లాడుతున్నాడు.

అమెరికాలో ఉన్న, అమలాపురంలో ఉన్న ఈడ్చుకొచ్చి లాక్కొచ్చి జైల్లో పెడతాం అంకుశం సినిమా అయిపోద్ది.బతుకు బస్టాండ్ అయిపోతుంది తప్పు చేసిన ప్రతివాడు, తప్పుడు కూతలు కూసిన ప్రతివాడు జైలుకు వెళ్లక తప్పదు.

కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు చిత్త కార్తి కుక్కలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.ఎంత అభద్రతాభావం, ఫ్రస్టేషన్లో ఉన్నారో అర్థమవుతుంది.ఒక సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ( RGV )… పిచ్చి పట్టిందా పిచ్చి కుక్కలాగా ఆ భాష ఆ మాట్లాడటం ఏంటి ? తెలుగుదేశం పార్టీ( TDP ) చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.నీ క్యారెక్టర్ నీ బతుకు ఏంటో ప్రజలందరూ మాట్లాడుతున్నారు.

తెలుగుజాతికి గుర్తింపుగా టైమ్ స్క్వేర్ లో ఆ మహానుభావుడి చిత్రపటాలు వస్తే అమెరికాలో కేరింతలు కొడుతున్నారు.జగన్ రెడ్డి కుటుంబ సభ్యులే స్వయంగా అమ్మఒడి వేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశారు.

అభివృద్ధి సంక్షేమం ఈ రెండు చేయాలంటే సంపద సృష్టించాలి సంపద సృష్టించాలి అంటే సమర్ధుడైన నాయకుడు కావాలి ఆ నాయకుడే .చంద్రబాబు నాయుడు గారు.నాలుగేళ్లుగా మీరు ఏడవలేక పోయారు .ఇప్పుడు మా మేనిఫెస్టో మేము ప్రకటిస్తే మీ ఏడుపులు ఏంటి? ఎవరికైనా చూపించండి రా బాబు మందులు వాడండి ! సిబిఐ ని తిట్టావు అమిత్ షా కాళ్ళ మీద పడ్డావు ప్రధానమంత్రి నీ మొహం చూడలేదు జగన్ రెడ్డి!( YS Jagan ) రెండు గంటలు ఎక్కడికి వెళ్ళిపోయావో కనపడలేదు సమాధానం చెప్పు?

సజ్జల వాడు స్క్రిప్ట్ ఇస్తే ఈ చిత్తకార్తీ కుక్కలు, పందులు మాట్లాడుతున్నారు.మా మేనిఫెస్టో మీద మీ ఏడుపులు ఏంట్రా బాబు! మీ ఏడుపేదో మీరు ఏడవండి ! లోకేష్ బాబు మంత్రిగా ఉండగా మైలవరంలో ఇంటింటికి కుళాయి పనులు కొండపల్లిలో శంకుస్థాపన చేసి పనులు చేసి నీళ్లు ఇచ్చి చూపించాము.ఈ అసమర్ధ దద్దమ్మ చేతగాని ఎమ్మెల్యే వాటిని క్యాన్సిల్ చేశాడు ఈరోజు కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో తాగటానికి మంచినీళ్లు లేకుండా చేశారు.

అసమర్థులు చేతకాని దద్దమ్మలు మీకు ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రి పదవులు ఎందుకు? .తెలుగుదేశం మేనిఫెస్టో మీద వైసిపి ఏడుపులు ఏంటి ఇదేం కర్మ మాకు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube