భూ తగాధాల్లో తలదూర్చి ప్రజలను భయబ్రాంతులకు గురించేస్తూన్న రిపోర్టర్ రమణ రెడ్డి పై పి.డి యాక్ట్ అమలు.

భూతగాధాల్లో,ఇతర విషయాల్లో ప్రజలను బేధరింపులకు పాల్పడిన రమణారెడ్డి( Ramana Reddy ) కి పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి గురువారం రోజున నిందుతున్నీ చర్లపల్లి జైలుకి తరలించిన వేములవాడ టౌన్ పోలీసులు.

సిరిసిల్ల పట్టణం చంద్రంపేట కు చెందిన పాతురి రమణారెడ్డి అనే వ్యక్తి రిపోర్టర్ గా పని చేస్తు భూ సమస్యల్లో,ఇతర సమస్యల్లో తలదురుస్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలుకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తూన్న రమణారెడ్డి పై గతంలో సిరిసిల్ల, తంగాల్లపల్లి, కొనరావుపేట్, వేములవాడ పోలీస్ స్టేషన్ల లో 10 కేసులు నమోదు కాగా రమణారెడ్డి కార్యకలపాలను మార్చుకొనప్పటికీ రమణారెడ్డి మీద రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పి.

డి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ పోలీసులు పాతురి రమణారెడ్డి కు పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి గురువారం(29-02-2024) రోజున నిందుతున్నీ చర్లపల్లి కర్మాగారానికి తరలించి చర్లపల్లి కర్మాగారంలో వేయడం జరిగింది.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News